కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?

ప్రధానితో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ కావడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కొత్త వాదనను తీసుకొచ్చి నవ్వులపాలైంది. ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లన్నీ కేటీఆర్ డైరక్షన్ లో పని చేస్తున్నవే....