Friday, April 8, 2022
HomePoliticsLatest Newsసామ్, చైతు లు ఒక్కటి కాబోతున్నారా..?

సామ్, చైతు లు ఒక్కటి కాబోతున్నారా..?




సమంత, నాగ చైతన్యలు గత ఏడాది విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సామ్ ఉన్నట్టుండి తన ఇన్స్టా లో ఇదివరకు పోస్ట్ చేసిన విడాకుల ప్రకటన పోస్ట్ ను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఆమె విడాకుల ప్రకటన పోస్ట్ ను తొలగించిందని చర్చించుకుంటున్నారు.

మళ్ళీ వారిద్దరూ ఒకటి కాబోతున్నారా…? అందుకే విడాకుల ప్రకటన పోస్ట్ ను తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి డిలీట్ చేసిందా అని చర్చిస్తున్నారు. సామ్ ఆ పోస్ట్ ను డిలీట్ చేసినా చైతు మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్ లో అలాగే ఆ పోస్ట్ ను ఉంచారు. ఏదీ ఏమైనా మళ్ళీ మీ ఇద్దరు ఒక్కటి కావాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments