Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsరేవంత్ తో ఛాలెంజ్- మంత్రి కేటీఆర్ కు ఝలక్..!

రేవంత్ తో ఛాలెంజ్- మంత్రి కేటీఆర్ కు ఝలక్..!

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు తోక ముడిచిన మంత్రి కేటీఆర్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ విసిరిన ఛాలెంజ్ పట్ల ప్రజల్లో నెలకొన్న దృష్టిని డైవర్ట్ చేసేందుకు డిబేట్ సమయంలోనే కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ చిట్ చాట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఛాలెంజ్ నుంచైతే కేటీఆర్ తప్పించుకోగలిగారు కాని, నెటిజన్ల నుంచి ఆయనకు షాక్ ల మీద షాక్ లు తగిలాయి.

రేవంత్ విసిరిన సవాల్ కు ఎందుకు తోక ముడిచారనే ప్రశ్నలు ఎదురయ్యాయి కేటీఆర్ కు. ఎందుకు చర్చకు వెళ్లలేదని ప్రశ్నించారు. దాంతో కేటీఆర్ క్రిమినల్స్ తో చర్చించలేనని పేర్కొన్నారు. కాని అక్కడే కేటీఆర్ అసలు విషయాన్ని మర్చిపోయారు. మొదట సవాల్ చేసిందే కేటీఆర్ అయినప్పటికీ క్రిమినల్స్ తో డిబేట్ చేయదల్చుకొలేదని పేర్కొనడం ఎంటనీ నెటిజన్లు తలలు పట్టుకున్నారు. ఇక ,పదేపదే సవాల్ ను ఎందుకు స్వీకరించలేదనే ప్రశ్నలు కేటీఆర్ కు ఎదురు కావడంతో ఆయన త్వరగానే చిట్ చాట్ కార్యక్రమాన్ని ముగించేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments