Friday, January 21, 2022
HomePoliticsLatest Newsబ్రేకింగ్ - రేణు దేశాయ్ , అకీరా లకు కరోనా

బ్రేకింగ్ – రేణు దేశాయ్ , అకీరా లకు కరోనా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ , తన కుమారుడు అకీరాలు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొంది. ఇక, అకీరాకు వ్యాక్సిన్ వేయిద్దామని అనుకుంటున్నా సమయంలోనే పాజిటివ్ వచ్చిందని ఇన్స్టా లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.

సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు, త్రిష, సత్యరాజ్, మీనా తోపాటు తాజాగా రేణు దేశాయ్ కరోనా బారిన పడ్డారు. వారిద్దరూ కరోనా నుంచి కోలుకోవాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రార్దిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments