Wednesday, June 1, 2022
HomeMovie'F3' కలెక్షన్స్ ఇవే

‘F3’ కలెక్షన్స్ ఇవే




ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమాలు అంతగా రావడం లేదు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తరువాత ఆ రేంజ్ లో సినిమాలు ఫన్ బేస్ గా అలరించడం లేదు. కాని అనిల్ రావిపూడి మాత్రం ఫన్ మంత్రంగా F2 సినిమా తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆ సినిమాకు అనూహ్య స్పందన రావడంతో F2 కు సీక్వెల్ తెరకెక్కింది.

F3తాజాగా రిలీజ్ అయింది. ‘F3’కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?. వెంకటేష్, వరుణ్ తేజ్‌ ల ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ మోక్షం లభించిందా ?, ఇంతకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వ పాచికలు పారయా ? లేదా ? చూద్దాం..

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ ‘ఎఫ్ 3’ చిత్రం రూ. 13.35 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ. 23 కోట్లను కొల్లగొట్టింది. మరి రెండో కలెక్షన్ల పరిస్థితి ఏమిటి చూద్దాం రండి.

  • నైజాం : రూ. 7.06 కోట్లు
  • సీడెడ్ : రూ. 2.26 కోట్లు
  • ఉత్తరాంధ్ర: 2.18 కోట్లు
  • ఈస్ట్: .0.96 కోట్లు
  • వెస్ట్: రూ,.1.24 కోట్లు
  • గుంటూరు: 1.08 కోట్లు
  • కృష్ణా : 0.86 కోట్లు
  • నెల్లూరు:0.71 కోట్లు
  • ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని మొదటి రెండు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 16.35 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 23 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
  • కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 1.05 కోట్లు
  • ఓవర్సీస్ :రూ. 2.35 కోట్లు
  • మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 16.75 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.
  • ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రెండు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 23.90 కోట్లను కొల్లగొట్టింది
  • అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ 64.50 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments