బిగ్ బ్రేకింగ్– రేవంత్ రెడ్డి కారు ద్వంసం

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల‌మూరు జిల్లా ప‌ర్య‌ట‌న ఉద్రిక్తంగా మారింది. రేవంత్ కాన్వాయ్ జ‌డ్చ‌ర్ల వ‌ద్ద‌కు చేర‌గానే అప్ప‌టికే భారీగా చేరుకున్న పోలీసులు రేవంత్ ను అడ్డుకున్న‌ట్లు తెలుస్తోంది. ఓవైపు పోలీసులు, రేవంత్ వ‌ర్గ‌పు నేత‌ల‌కు వాగ్వాదం జ‌రుగుతుండ‌గానే… రేవంత్ కారును ద్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది.

రేవంత్ కారు ద్వంసం, అన‌వ‌స‌రంగా అడ్డుకోవ‌టంపై కాంగ్రెస్ శ్రేణులు మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వం పోలీసుల‌ను వెంట‌బెట్టుకొని ఇలాంటి దాడులు చేయిస్తుంద‌ని, దీనికి బ‌దులు తీర్చుకుంటామ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.