Saturday, January 22, 2022
HomeMovieలతా మంగేష్కర్ కు కరోనా- ఆరోగ్య పరిస్థితి విషమం

లతా మంగేష్కర్ కు కరోనా- ఆరోగ్య పరిస్థితి విషమం

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం ఆమె ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఆమె కోలుకోవాలని లతా అభిమానులు ప్రార్దిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments