Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsరేవంత్ తో LIVE డిబేట్... కేటీఆర్ రెస్పాన్స్ ఇదే

రేవంత్ తో LIVE డిబేట్… కేటీఆర్ రెస్పాన్స్ ఇదే

రేవంత్ రెడ్డితో సవాల్ కు తోక ముడిచిన కేటీఆర్ కు ట్విట్టర్ లో నెటిజన్లు ఊహించని షాక్ ఇచ్చారు. చిట్ చాట్ చేద్దామని ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎందుకు డిబేట్ లో పాల్గొనలేదనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అసహనానికి లోనైనా కేటీఆర్ రేవంత్ పై మరోసారి ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ విమర్శలను ఎక్కుపెట్టారు.

420అయిన టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో తాను డిబేట్ లో పాల్గొనడం ఏంటని నెటిజన్లను ఎదురు ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ లాంటి వ్యక్తులతో అయితే చర్చ అర్థవంతంగా ఉంటుందని…వారి లాంటి వ్యక్తులతో డిబేట్ లో పాల్గొంటానని కేటీఆర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments