Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsవినూత్నంగా పండగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

వినూత్నంగా పండగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

తెలుగు రాష్ట్రాల్లో అంతటా సంక్రాంతి పండగ శోభ నెలకొంది. మూడు రోజులపాటు జరుపుకునే సంక్రాంతి పండగలో భాగంగా మొదటి రోజు భోగి పండగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు భాషలోని గ్రీటింగ్ కార్డును ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండగ మన సమాజంలో ఆనందమాయ స్పూర్తిని పెంపొందింపజేయుగాక. అందరికీ మంచి ఆరోగ్య, శ్రేయస్సు చేకూరాలని ప్రార్దిస్తున్నాను’ పండగ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments