Monday, May 30, 2022
HomeMovieఎఫ్3 లో పవన్ కళ్యాణ్

ఎఫ్3 లో పవన్ కళ్యాణ్




వెంకటేష్ , వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. కామెడి ఎంటర్ టైన్ గా రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

ఎఫ్3 ప్రమోషన్లలో పాల్గొన్న దిల్ రాజూ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తారని బిగ్ న్యూస్ చెప్పారు. సినీ అభిమానులకు సర్ ప్రైజ్ లాంటి వార్త అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ ఎఫ్3 లో కనిపిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు కాని , ఆయన పాత్ర ఎంటనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు దిల్ రాజు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments