Friday, January 21, 2022
HomeMovieతన ప్రియుడెవరో చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్

తన ప్రియుడెవరో చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్

ఎట్టకేలకు తన ప్రేమ వార్తలపై ఓపెన్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. తాను ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో లవ్ లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ, పెళ్లి వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తమ ప్రేమాయణం ఇంట్లో వాళ్ళకు తెలుసునని చెప్పుకొచ్చింది.

తామిద్దరివి ఒకే అభిరుచులని అందుకే ప్రేమలో పడ్డామని స్పష్టం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే పెళ్లి ఎప్పుడన్నా ప్రశ్నలకు ఆమె స్పందిస్తూ… ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిపింది. తన చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటిని కంప్లీట్ చేసిన తరువాతే పెళ్లి అని వివరించింది. ఇద్దరికీ కుటుంబాలు ముఖ్యమన్న రకుల్ ఇంట్లో వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి జరగనుందని చెప్పింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments