Thursday, June 16, 2022
HomePoliticsLatest Newsరేవంత్ దూకుడు - వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ రెడీ..1?

రేవంత్ దూకుడు – వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ రెడీ..1?
తెలంగాణ కాంగ్రెస్ లో ముందస్తు ఎన్నికల హడావిడి మొదలయినట్టు కనిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెబుతోన్న కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికలో కూడా స్పీడ్ పెంచినట్లుగా కనిపిస్తోంది. ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని అధినాయకత్వం చెప్పిన నేపథ్యంలో.. ముందస్తు మూడ్ కనిపిస్తుందని భావించిన టీపీసీసీ హైకమాండ్ కు అభ్యర్థుల జాబితాను చేరవేసినట్లుగా తెలుస్తోంది.

అయితే, ఏఐసీసీకి చేరిందని చెప్తున్నా జాబితాలో మెజార్టీ అభ్యర్థులందరూ రేవంత్ టీమ్ మెట్స్ కావడంతో ఇదంతా… పీసీసీ చీఫ్ జట్టు పనేనని సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినా.. లిస్టును బయటకు ఎలా లీక్ చేస్తారని హై కమాండ్ దూతల వద్ద సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

 • ములుగు- సీతక్క
  భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ
  వరంగల్​ తూర్పు- వేం నరేందర్​ రెడ్డి
  నర్సంపేట- దొంతి మాధవరెడ్డి
  పరకాల- కొండా సురేఖ
  జనగామ- పొన్నాల లక్ష్మయ్య
  పాలకుర్తి – జంగా రాఘవరెడ్డి
  వరంగల్​ వెస్ట్​ – నాయిని రాజేందర్​ రెడ్డి
 • కొడంగల్​ – రేవంత్​ రెడ్డి
  హుజుర్​నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
  కోదాడ – ఉత్తమ్​ పద్మావతి
  నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  సూర్యాపేట- దామోదర్​రెడ్డి / పటేల్​ రమేష్​ రెడ్డి
  తుంగతుర్తి- అద్దంకి దయాకర్​
  ఆలేరు – బీర్ల ఐలయ్య
  నాగార్జున సాగర్​- రఘువీర్​ రెడ్డి
  మిర్యాలగూడ- జానారెడ్డి
  భువనగిరి- కుంభం అనిల్​ కుమార్ రెడ్డి
  నకిరేకల్​ – ప్రీతం
  దేవరకొండ- కిషన్​ నాయక్​
 • కొల్లాపూర్​- కేతూరి వెంకటేష్ / అభిలాష్​ రావు / జగదీశ్వర్ రావు
  జడ్చర్ల- మల్లు రవి / అనురుధ్​ రెడ్డి
  నాగర్​ కర్నూల్- నాగం జనార్థన్​ రెడ్డి
  షాద్​ నగర్​ – వీర్లపల్లి శంకర్​
  గద్వాల- రాజీవ్​ రెడ్డి
  మహబూబ్​నగర్​ – ఓబెదుల్లా కోత్వాల్
  దేవరకద్ర – ప్రదీప్​ కుమార్​ గౌడ్​
  ఆచ్చంపేట – వంశీకృష్ణ
  వనపర్తి – చిన్నారెడ్డి
 • సంగారెడ్డి – జగ్గారెడ్డి
  ఆంధోల్​- దామోదర రాజనర్సింహా
  నారాయణఖేడ్ – సురేష్​ షట్కర్​
  నిర్మల్​ – మహేశ్వర్​ రెడ్డి
  చెన్నూరు- నల్లాల ఓదెలు
  నిజామాబాద్ – మహేశ్​ కుమార్​ గౌడ్​
  కామారెడ్డి – షబ్బీర్​ అలీ
 • సత్తుపల్లి – సంభాని చంద్రశేఖర్ / మానవతారాయ్​
  కరీంనగర్​- పొన్నం ప్రభాకర్
  వేములవాడ- ఆది శ్రీనివాస్​
  మంథని- శ్రీధర్​ బాబు
  పెద్దపల్లి- విజయరమణారావు
  హుస్నాబాద్​- బొమ్మ శ్రీరాం చక్రవర్తి
  సిరిసిల్ల- కేకే మహేందర్​ రెడ్డి
  చొప్పదండి- మేడిపల్లి సత్యం
  హుజురాబాద్​ – బల్మూరి వెంకట్​
  మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ
  రామగుండం – రాజ్​ ఠాగూర్​ మక్కాన్​ సింగ్​
 • ఎల్బీనగర్ – మల్​ రెడ్డి రాంరెడ్డి
  కూకట్​పల్లి – శ్రీరంగం సత్యం
  కుత్బుల్లాపూర్​ – భూపతిరెడ్డి
  ఖైరతాబాద్​ – దాసోజు శ్రవణ్ లేదా రోహన్​ రెడ్డి
Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments