రెండున్నరేళ్ళ తరువాత ‘సర్కారు వారి పాట’ సినిమాతో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాక్సాఫీసు వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమా యావరేజ్ టాక్ అందుకోవడంతో సినీ అభిమానుల సందడి థియేటర్ల వద్ద కనిపించడం లేదు. వీకెండ్ లో కాస్తో కూస్తో కలెక్షన్స్ వచ్చినా సోమవారం నుంచి సినిమా కలెక్షన్స్ భారిగా పడిపోనున్నాయి.
మూడో రోజు కలెక్షన్స్ ను బుకింగ్స్ ఆధారంగా లెక్కేస్తే.. మహేష్ సినీ కెరీర్ లోనే ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచేలా ఉంది. ‘సర్కారు వారి పాట’ 3 డేస్ కలెక్షన్స్ ఇవే
నైజాం 19.44 కోట్లు
సీడెడ్ 7.25 కోట్లు
ఉత్తరాంధ్ర 6.87 కోట్లు
ఈస్ట్ 4.63 కోట్లు
వెస్ట్ 3.40 కోట్లు
గుంటూరు 6.64 కోట్లు
కృష్ణా 3.33 కోట్లు
నెల్లూరు 2.09 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 4 డేస్ కలెక్షన్స్ గానూ 53.64 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.71 కోట్లు
ఓవర్సీస్ 7.95 కోట్లు
వరల్డ్ వైడ్ గా 4 డేస్ కలెక్షన్స్ గానూ 63:30 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 3 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 94:10 కోట్లను కొల్లగొట్టింది