Friday, January 21, 2022
HomeMovieకట్టప్ప ఆరోగ్యం విషమం...

కట్టప్ప ఆరోగ్యం విషమం…

ప్రముఖ నటుడు సత్యరాజ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా ఆయన ఆరోగ్యంపై ఓ అప్ డేట్ రిలీజ్ చేశారు.

సత్యరాజ్ ఆరోగ్యం విషమించిందని…అయితే ఆయనను కాపాడేందుకు వైద్య బృందం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు. కరోనా ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల ప్రకటనతో సత్యరాజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు.

సత్యరాజ్ బాహుబలిలో కట్టప్ప గా అలరించిన సంగతి తెలిసిందే. ఆయన కరోనా బారిన పడ్డారని తెలియగానే సినీ పరిశ్రమతోపాటు సినీప్రేమికులు ఆందోళనకు గురయ్యారు. గెట్ వెల్ సూన్ అంటూ అంటూ సోషల్ మీడియాలో సత్యరాజ్ ఆరోగ్యంగా ఉండాలని పోస్టులు పెడుతూ అభిమానం చాటుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments