టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాస్పద అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై శ్రీరెడ్డి చేసిన రచ్చ అంత ఇంతా కాదు. ఈ ఎపిసోడే శ్రీరెడ్డి పేరును సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోకుండా చేసేలా చేసింది.
Also Read : అతను నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు – శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిత్యం హీరోలు, డైరక్టర్ల గురించి చెప్తూ వివాదాలకు ఆజ్యం పోస్తుంటుంది శ్రీరెడ్డి. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చాలామందే ఉన్నారని.. ఎంతోమందిని వాడుకొని వదిలేశారని పలువురు హీరోలు, డైరక్టర్ల పేర్లను బహిర్గతం కూడా చేసింది శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలో ఓ స్టార్ డైరక్టర్ గురించి చెప్తూ ఫైర్ అయింది శ్రీరెడ్డి.
Also Read : లారీలు ఆపేదాన్నా నేను..?..నీ కూతురు సంగతేంటి..?నాగబాబును ఎకిపారేసిన శ్రీరెడ్డి
ఇటీవలఏపీ సీఎం ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసిన ఓ స్టార్ డైరక్టర్ పై మండిపడింది శ్రీరెడ్డి. ఇంకోసారి జగన్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ ఖరాఖండిగా చెప్పేసింది. ఆయన చేసే సినిమాలు.. అమ్మాయిలతో వ్యవహరించే తీరును కూడా బయటపెట్టింది.పైగా తనను గతంలో వాడుకున్నాడని ఇంకా సరిపోలేదా అంటూ దారుణమైన కామెంట్లు కూడా చేసింది.
Also Read : చమ్మక్ చంద్రపై స్వాతి నాయుడు లైంగిక ఆరోపణలు
శ్రీరెడ్డి విమర్శలు గుప్పించిన ఆ స్టార్ డైరక్టర్ ఆర్జీవీగా తెలుస్తోంది. ఆ వీడియోను మీరు చూసేయండి..!
Also Read : ఇలా చేస్తాను కాబట్టి అందరు మీద పడుతుంటారు – శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్