Monday, April 11, 2022
HomePoliticsLatest Newsటీఆర్ఎస్ లో కలకలం రేపుతోన్న సర్వేలు..!

టీఆర్ఎస్ లో కలకలం రేపుతోన్న సర్వేలు..!




తెలంగాణలో కొంతకాలంగా అధికార టీఆర్ఎస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. దీంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళురుతూన్న టీఆర్ఎస్ కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. సర్వే ఫలితాల్లో కూడా టీఆర్ఎస్ కు ఈసారి ఎదురీత తప్పదనే ఫలితాలు వెల్లడి అవుతున్నాయి.

ఇక, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పని తీరుపై సీక్రెట్ సర్వే చేయించారు కేసీఆర్. అయితే టీఆర్ఎస్ బలంగా ఉందని భావిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన సెక్రెట్ సర్వేలో సంచలన విషయం బయట పడింది. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. అవినీతి, అక్రమాలను ఎమ్మెల్యేలుఇ ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడి అయింది. దీంతో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు.

ఆ ఆరు స్థానాల్లో సిట్టింగ్ లకు వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం మాత్రం ఆ ఆరు స్థానాల్లో సిట్టింగ్ లకు ఇచ్చేందుకు కేసీఆర్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments