Sunday, June 5, 2022
HomePoliticsLatest Newsటీఆర్ఎస్ కు బిగ్ షాక్- కాంగ్రెస్ దే అధికారమని తేల్చిన సర్వే..!

టీఆర్ఎస్ కు బిగ్ షాక్- కాంగ్రెస్ దే అధికారమని తేల్చిన సర్వే..!
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పక్కా అని ఓ సంస్థ చేసిన సర్వేలో తేలింది. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని తాజా సర్వేలో వెల్లడైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తాజా సర్వేలో తేలింది.

రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాల నోటిఫికేషన్లలో ఆలస్యం , దళిత బంధు టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారన్న విమర్శలతో టీఆర్ఎస్ గ్రాఫ్ భారీగా పతనమైనట్లుగా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో…ఇటీవలి రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ కు మంచి ఆదరణ వచ్చేలా చేసిందని తెలుస్తోంది. కేసీఆర్ పై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో వెనకబడిన హస్తం పార్టీ…. రేవంత్ పీసీసీ సారధ్య బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ అంశంపై మేజర్ గా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. అప్పటి నుంచి కాంగ్రెస్ మరింత బలీయంగా మారినట్లుగా తాజా పరిణామాలతో తేలింది.

బీజేపీ బలమైన పోటీనిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమైన..ఆ పార్టీ ప్రభావం అర్బన్ ప్రాంతాలకే పరిమితమైన తాజా సర్వే సంస్థ ఫలితాల్లోనూ వెల్లడైంది. కాకపోతే … కాంగ్రెస్ ఇదే జోష్ ను ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తుందా లేదా అన్నదే చర్చనీయంశంగా మారింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను సీఎం పీఠం నుంచి దించేయం ఖాయమని తాజా వెల్లడైన సర్వేలోనూ రూడీ అయింది.

 • Sirpur-కాంగ్రెస్ తెరాస 50/50/ – పోటాపోటీ
  Chennur-కాంగ్రెస్ ✋
  Bellampalli-కాంగ్రెస్ ✋
  Mancherial-కాంగ్రెస్ ✋
  Asifabad-కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Khanapur-కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Adilabad-కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Boath-కాంగ్రెస్ ✋
  Nirmal- కాంగ్రెస్ తెరాస 50/50 పోటాపోటీ
  Korutla-కాంగ్రెస్ ✋
  Jagityal-కాంగ్రెస్ 🔔
  Dharmapuri-కాంగ్రెస్ ✋
  Ramagundem-కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Manthani-కాంగ్రెస్ ✋
  Peddapalli- కాంగ్రెస్ ✋
  Karimnagar-కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Choppadandi-కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Vemulavaada- కాంగ్రెస్ ✋ పోటాపోటీ
  Siricilla-కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Manakondur కాంగ్రెస్ ✋
  Huzurabad-టీఆర్ఎస్ బీజేపీ 50/50/ పోటాపోటీ
  Husnabad -కాంగ్రెస్ ✋
  Armoor – కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Bodhan – కాంగ్రెస్ ✋
  Jukkal – కాంగ్రెస్ ✋
  Banswada- కాంగ్రెస్ తెరాస 50/50/ పోటాపోటీ
  Ellareddy – కాంగ్రెస్ తెరాస 50/50/
  Kamareddy-కాంగ్రెస్ ✋
  Nizambad (Urban) -కాంగ్రెస్ ✋
  Nizambad (Rural) – కాంగ్రెస్ ✋
  Jangaon – కాంగ్రెస్ ✋
  Ghanpur (Station) – కాంగ్రెస్ ✋
  Palakurthi-కాంగ్రెస్ ✋
  Dornakal – కాంగ్రెస్ తెరాస 50/50/
  Mahbubabad -కాంగ్రెస్ ✋
  Narsampet – కాంగ్రెస్ ✋
  Parkal – కాంగ్రెస్ ✋
  Warangal(West) – కాంగ్రెస్ ✋
  Warangal( East) – కాంగ్రెస్ ✋
  Waradhannapet – కాంగ్రెస్ ✋
  Bhupalapalli -కాంగ్రెస్ ✋
  Siddipet – తెరాస 50/ కాంగ్రెస్ 40/ బీజేపీ 10/
  Medak – కాంగ్రెస్ తెరాస 50/50/
  Narayanakhed – కాంగ్రెస్ తెరాస 50/50/
  Andole – కాంగ్రెస్ ✋
  Narsapur-కాంగ్రెస్ ✋
  Zahirabad-కాంగ్రెస్ ✋
  Sangareddy-కాంగ్రెస్ ✋
  Patancheru-కాంగ్రెస్ తెరాస 50/50/
  Dubbaka-కాంగ్రెస్ 50/ తెరాస 30/ బీజేపీ 20/
  Musheerabad – కాంగ్రెస్ తెరాస 50/50/
  Malakpet – AIMIM
  Amberpet – కాంగ్రెస్ బీజేపీ 50/50/
  Khairatabad – కాంగ్రెస్ ✋
  Jubilee Hills – కాంగ్రెస్ ✋
  Sanath Nagar – కాంగ్రెస్ తెరాస 50/50/
  Nampally – AIMIM
  Karwan – AIMIM
  Goshamahal – బీజేపీ 50/ కాంగ్రెస్ 30/ తెరాస 20/
  Charminar – AIMIM
  Chandrayanagutta – AIMIM
  Yakatpura – AIMIM
  Bahadurpura – AIMIM
  Secunderabad – కాంగ్రెస్✋
  Secunderabad Cantonment -కాంగ్రెస్ తెరాస 50/50/
  Medchal – కాంగ్రెస్ తెరాస 50/50/
  Malkajgiri – కాంగ్రెస్ ✋
  Quthbullapur – కాంగ్రెస్ ✋
  Kukatpally -కాంగ్రెస్ తెరాస 50/50/
  Uppal – కాంగ్రెస్ 40/ బీజేపీ 30/ తెరాస 30/
  Ibrahimpatnam – కాంగ్రెస్ ✋
  L B Nagar – కాంగ్రెస్ తెరాస 50/50/
  Maheshwaram – కాంగ్రెస్ తెరాస 50/50/
  Rajendranagar – కాంగ్రెస్ 40/ తెరాస 40/ బీజేపీ 20/
  Serilingampally -కాంగ్రెస్ తెరాస 50/50/
  Chevella – కాంగ్రెస్ ✋
  *Pargi – కాంగ్రెస్ ✋
  Vikarabad -కాంగ్రెస్ ✋
  *Tandur – కాంగ్రెస్ ✋
  *Kodangal – కాంగ్రెస్ ✋
  Narayanpet – కాంగ్రెస్ ✋
  Mahbubnagar – కాంగ్రెస్ ✋
  Jadcharla – కాంగ్రెస్ ✋
  Devarkadra – కాంగ్రెస్ ✋
  Makthal – కాంగ్రెస్ తెరాస 50/50/
  Wanaparthy – కాంగ్రెస్ ✋
  Gadwal -కాంగ్రెస్ బీజేపీ 50/50/
  Alampur – కాంగ్రెస్ ✋
  Nagarkurnool – కాంగ్రెస్ ✋
  Achampet – కాంగ్రెస్ ✋
  Kalwakurthy – కాంగ్రెస్ ✋
  Shadnagar – కాంగ్రెస్ ✋
  Kollapur – కాంగ్రెస్ ✋
  Bhongir – కాంగ్రెస్ ✋
  Alair – కాంగ్రెస్ ✋
  Munugodu – కాంగ్రెస్ తెరాస 50/50/
  Devarakonda -కాంగ్రెస్ తెరాస 50/50/
  Nalgonda – కాంగ్రెస్ ✋
  Nakrekal – కాంగ్రెస్ ✋
  Suryapet – కాంగ్రెస్ ✋
  Tungaturthi – కాంగ్రెస్ తెరాస 50/50/
  Miryalaguda – కాంగ్రెస్ ✋
  Nagarjuna Sagar – కాంగ్రెస్ ✋
  Huzurnagar – కాంగ్రెస్ ✋
  Pinapaka – కాంగ్రెస్ తెరాస 50/50/
  Yellandu – కాంగ్రెస్ ✋
  Khammam – కాంగ్రెస్ ✋
  Palair – కాంగ్రెస్ ✋
  Madhira -కాంగ్రెస్ ✋
  Wyra – కాంగ్రెస్ ✋
  Sathupalli – కాంగ్రెస్ ✋
  Kothagudem – కాంగ్రెస్ ✋
  Aswaraopeta – కాంగ్రెస్ ✋
  Bhadrachalam – కాంగ్రెస్ ✋
 • పెద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇందులో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చింది. మరికొన్ని నియోజకవర్గాల రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments