వెక్కి వెక్కి ఏడుస్తూ… కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై (వీడియో)

టీ20ల్లో భార‌త కెప్టెన్ గా త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విరాట్ కోహ్లీ… ఆ త‌ర్వాత ఐపీఎల్ లో బెంగ‌ళూరు టీం కెప్టెన్ గా కూడా త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చాడు.

Kohli's RCB finally end record drought | cricket.com.au
అయితే, ప్లే ఆఫ్స్ కు అర్హ‌త సాధించిన ఆర్సీబీ… కోల్ క‌తాతో సాగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో పోరాడి ఓడింది. దీంతో కెప్టెన్ గా త‌న లాస్ట్ మ్యాచ్ పూర్తైన త‌ర్వాత టీం మేట్స్ తో ఉన్న స‌మ‌యంలో కోహ్లీ భావోద్వేగానికి గుర‌య్యాడు. కోహ్లీ ఏడుస్తున్న వీడియో ఇప్పుడు వైర‌ల్ కాగా, కోహ్లీతో పాటు మిస్ట‌ర్ 360 డివిలియ‌ర్స్ కూడా కంట‌త‌డి పెట్టాడు.