Saturday, January 22, 2022
HomeMovieసినీ ఇండస్ట్రీలో కలకలం - మరో హీరోకు కరోనా

సినీ ఇండస్ట్రీలో కలకలం – మరో హీరోకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. సామాన్యులతోపాటు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు , మంచు మనోజ్, మంచు లక్ష్మి, త్రిష , మీనా కరోనా బారిన పడగా తాజాగా తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు.

అవును..నేను కరోనా బారిన పడ్డాను. తనలో లక్షణాలు కనిపించగా కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కనుక గత వారం నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. భయంకరమైన శరీర నొప్పులు, ముక్కు దిబ్బడ, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయి. త్వరలో కోలుకొని మీ ముందు వస్తానంటూ ట్వీట్ చేశారు విష్ణు విశాల్.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments