Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsసోదరుడి అంత్యక్రియలకు మహేష్ బాబు వెళ్తారా..?

సోదరుడి అంత్యక్రియలకు మహేష్ బాబు వెళ్తారా..?

అనారోగ్యంతో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖుల సందర్శనార్ధం ప్రస్తుతం పద్మాలయ స్టూడియో కు రమేష్ బాబు పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

కాగా, ఈ అంతక్రియలకు మహేష్ బాబు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన కరోనా బారిన పడటంతో సోదరుడి అంత్యక్రియలకు సూపర్ స్టార్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇక, రమేష్ బాబు భౌతిక కాయాన్ని చూసిన కృష్ణ రోదించిన తీరు అందరి కళ్ళను చెమర్చుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments